చిక్కుల్లో స్టార్ హీరోయిన్..కోర్టులో హాజరు కావాలని ఆదేశం

Star heroine in trouble .. ordered to appear in court

0
78

బాలీవుడ్​ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా చిక్కుల్లో పడ్డారు. 2019లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమెకు రూ.28 లక్షలు అందజేశారు నిర్వాహకులు. అయితే అనుకున్న సమయానికి ఆ కార్యక్రమానికి రాకుండా డుమ్మా కొట్టారు సోనాక్షి సిన్హా. దీంతో వారు చెల్లించిన మొత్తాన్ని ఇచ్చేయాలని సోనాక్షిని డిమాండ్​ చేశారు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆమెపై చీటింగ్ కేసు దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమెకు నాన్​బెయిల్ వారెంట్ జారీ చేసింది మొరదాబాద్​ కోర్టు. వచ్చేనెల కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.