Flash: సినిమాలకు గుడ్ బై చెప్పిన స్టార్ హీరోయిన్..ఇందులో నిజమెంత?

0
106

ఇటీవలే కాజల్ పండంటి మగబిడ్డకు జన్మనించిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెంట్ కాకముందు వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న కాజల్ ఆ తరువాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి అభిమానులను నిరాశకు గురిచేసింది. కానీ కాజల్ బిడ్డకు జన్మనించిన తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చేపనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాన్ని కొందరు దర్శకులు, నిర్మాతలు చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది. కానీ ఈ విషయంపై కాజల్ క్లారిటీ ఇచ్చేవరకు ఇందులో వాస్తవమెంతో చెప్పలేము. ఒకవేళ ఇదే గనుక నిజం అయితే కాజల్ ఫ్యాన్స్ నిరాశ చెందక తప్పదు.