తెలుగులో సూపర్ ఎంటర్ టైన్మంట్ అందివ్వడంతో టాప్ ఛానల్ గా స్టార్ మా ఉంది. ఇక ఎన్నో సూపర్ హిట్ భారీ చిత్రాల శాటిలైట్ హక్కులు ధక్కించుకుంటోంది. ఈ విషయంలో స్టార్ మా తర్వాతే మరెవ్వరైనా అని చెప్పాలి. 2021, 2022 సంవత్సరాలలో విడుదలయ్యే చిత్రాల విషయంలో స్టార్ మా ప్లానింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
తాజాగా స్టార్ మా శాటిలైట్ హక్కులు దక్కించుకున్న చిత్రాలని ప్రకటించారు.
ఆర్ఆర్ఆర్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
అల్లు అర్జున్ పుష్ప
బాలయ్య అఖండ
రవితేజ ఖిలాడీ
నాని టక్ జగదీష్
నితిన్ మ్యాస్ట్రో
నాగచైతన్య లవ్ స్టోరీ
అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
మహేష్ బాబు సర్కార్ వారి పాట