సుడిగాలి సుధీర్ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా

సుడిగాలి సుధీర్ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా

0
100

కామెడి షోలతో స్కిట్లతో అలరించిన షో ఈ మధ్య ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ అనే చెప్పాలి. ఎంతో మంది కమెడియన్లకు మంచి ఫ్లాట్ ఫామ్ అయింది. ఇందులో కామెడి స్కిట్లు చేసి మంచి పేరు సంపాదించి సినిమాల్లో నిలదొక్కుకున్న టీమ్ లీడర్స్ ఉన్నారు.. అలాంటి వారి పేరు చెబితే ముందు సుడిగాలి సుధీర్ పేరు వినిపిస్తుంది.

ఏడేళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్తో నవ్విస్తూనే ఉన్నాడు సుధీర్.. ఇటీవల కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా కూడా మారారు. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అయితే సినిమా కాస్త పర్వాలేదు అనిపించింది అయినా సినిమాలు చేస్తూనే జబర్దస్త్ చేస్తాను అంటున్నారు సుధీర్.

సుదీర్ జబర్ధస్త్ సినిమాలు యాంకర్ గా, డాన్సర్గా , మెజీషియన్ గా ఫుల్ బిజీగా 30 రోజులు ఉంటున్నాడు, అయితే మిగిలిన టీమ్ లీడర్స్ కంటెస్టెంట్స్ తో పోలిస్తే సుధీర్ బాగా బిజీ ఆర్టిస్ట్ ..అయితే ఆయన ఆస్తులు ఎన్ని ఉంటాయి అని ఈ మధ్య సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సుమారు దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో ఉంటుందని అభిమానులే చర్చించుకుంటున్నారు.

సుధీర్ కు వచ్చిన డబ్బులతో ఫ్లాట్స్ కొంటున్నాడు అని అంటున్నారు. కష్టపడ్డవారికి ప్రతిఫలం వస్తుంది అనడానికి సుధీర్ ఉదాహరణగా చెప్పవచ్చు , మొదట్లో సుడిగాలి సుధీర్ చాలా ఇబ్బందులు పడ్డాడు, ఇప్పుడు అవకాశాలు వచ్చినవి అన్నీ ఉపయోగించుకుని మంచి ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు, చాలామందికి ఇన్ప్సిరేషన్ అయ్యాడు సుధీర్.