ఐదేళ్ల వ‌య‌సు నుంచి ఆ వ్యాధితో ఇబ్బందిప‌డుతున్నా – కాజ‌ల్

-

కాజల్ అగర్వాల్ సౌత్ ఇండియాలో ఎంతో ఫేమ్ ఉన్న హీరోయిన్, ఆమె అంద‌రూ స్టార్ హీరోల‌తో సినిమాలు చేశారు.. ఇప్ప‌టీకీ టాప్ హీరోల సినిమాల్లో ఆమె న‌టిస్తున్నారు… ఇక తెలుగు త‌మిళ చిత్రాల‌తో వ‌రుస‌గా బిజీగా ఉంది కాజ‌ల్… ఇటీవ‌లే పెళ్లిచేసుకున్న ఆమె సినిమాలు కూడా చేస్తున్నారు.

- Advertisement -

తాజాగా ఆమె ఓ విష‌యాన్ని తెలియ‌చేసింది… ఈ విష‌యం ఇప్పటి వ‌ర‌కూ ఎవ‌రికి తెలియ‌దు. త‌న గురించి తెలిపింది. కాజ‌ల్ కు ఐదేళ్ల వ‌య‌సు నుంచి బ్రాంకియల్ ఆస్తమా వ్యాధి ఉంద‌ట. దీంతో ఆమె ఎంతో ఇబ్బంది ప‌డేది అని తెలిపింది.

ముఖ్యంగా శీతాకాలం వ‌స్తే చాలా ఇబ్బందిప‌డేద‌ట‌, ఇది మ‌రింత ఎక్కువ‌గా ఉండేది..ఆస్తమా వల్ల ఆహారం విషయంలో కూడా తాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది. ఈ స‌మ‌స్య వ‌ల్ల తాను ఇన్ హేలర్ వాడతానని కాజల్ తెలిపింది. ఈ విష‌యం చెప్ప‌డంతో అభిమానులు షాక్ అయ్యారు, ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోండి అని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...