సుమా, అనసూయ, లావణ్య త్రిపాఠి ఇంట్లో అధికారులు సోదాలు

సుమా, అనసూయ, లావణ్య త్రిపాఠి ఇంట్లో అధికారులు సోదాలు

0
115

బుల్లితెరలో ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనసూయ బరద్వాజ్ కు అలాగే యాంకర్ సుమాకు వీరిద్దరితో పాటు లావణ్య త్రిపాఠికి బిగ్ షాక్ తగిలింది…

వీరు నివసిస్తున్న ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు… జీఎస్టీని ఎగ్గొట్టిన కేసుకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ అధికారులు వీరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు… ఈరోజు ఉదయం నుంచి తనిఖీలు చేస్తూనే ఉన్నారు…

వీరి ఇళ్లతో పాటు నగరంలో 23 చోట్ల ఏకదాటిగా సోదాలు నిర్వహించారు… వీరు గతంలో కోట్లలో సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నాయి అందుకే అధికారులు సోధాలు నిర్వహిస్తున్నారు… ఇక సోదాలు జరుగుతున్నాయని విషయం తెలుసుకున్న లావణ్య షూటింగ్ ను రద్దు చేసుకుని తన ఇంటికి చేరుకుంది…