Sunitha Boya: అర్థనగ్నంగా సునీత బోయ నిరసన..!

-

Sunitha Boya semi nude protest in front of Geetha Arts Office: నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడంటూ సునీత బోయ మరోసారి ఆందోళనకు దిగింది. గీతా ఆర్ట్స్‌ ఆఫీసు ముందు గురువారం రాత్రి అర్థనగ్నంగా నిరసన చేసింది. బన్నీవాసు తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేశాడని ఆరోపణలు గుప్పించింది. తనను వాడుకొని బన్నీ వాసు వదిలేశాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. తనకు న్యాయం చేయాలంటూ సునీత డిమాండ్‌ చేసింది.

- Advertisement -

ప్రస్తుతం ఆమె అర్థనగ్నంగా ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో దగ్గుబాటి అభిరామ్‌ తనను మోసం చేశాడంటూ, శ్రీరెడ్డి ఇదే మాదిరి అర్థనగ్నంగా నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో ఫుల్‌ ఫేమస్‌ అయిపోయింది శ్రీరెడ్డి. అయితే ఇప్పుడు ఈ సునీత బోయ (Sunitha Boya)  కూడా అదేవిధంగా ఫేమస్‌ అవ్వాలనే ఇలా అర్థనగ్న ప్రదర్శనకు దిగిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు ఆమెకు అండగా నిలుస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల నుంచి తనను బన్నీవాసు మోసం చేశాడంటూ ఆమె నిరసన చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవటం లేదని కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...