సూపర్ స్టార్ మహేశ్ బాబు యాడ్ అదిరింది – మీరు వీడియో చూసేయండి

సూపర్ స్టార్ మహేశ్ బాబు యాడ్ అదిరింది - మీరు వీడియో చూసేయండి

0
87

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలా యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే.. అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగారు… మొత్తానికి ప్రకటనల్లో మహేష్ బాబు ఎప్పుడూ కనిపిస్తారు అనేది తెలిసిందే… తాజాగా సరికొత్త యాడ్ లో ఆయన కనిపించారు.. ఇక ఆయనతో పాటు హీరోయిన్ తమన్నా కూడా కనిపించారు.

 

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని లాయిడ్ ఎయిర్ కండిషనర్ లకు ప్రచారం కల్పిస్తూ మహేశ్, తమన్నాలపై ఈ బుల్లితెర

యాడ్ రూపొందించారు. ఇది చాలా అద్బుతంగా ఉంది, ఇద్దరి మాటలు సంభాషణ ఆకట్టుకుంటున్నాయి.. ఈ యాడ్ చూసిన వారిని…మరి ఈ యాడ్ మీరు చూసేయండి.

 

ఈ యాడ్ ఇక్కడ చూడవచ్చు