Breaking: హీరో ప్రభాస్ కు సర్జరీ..ఆందోళనలో అభిమానులు

0
79

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సర్జరీ జరిగిందని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ వెల్లడించాడు. అందుకే సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయాడని, సర్జరీ కోసమే ఆయన అబ్రాడ్ వెళ్లాడని తెలిపారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ k, ఆదిపురుష్ షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.