సీతారామం నుండి సర్‌ప్రైజ్‌..‘ఓ సీతా’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది-Video

0
50

ఈమధ్య సినీ ఇండస్ట్రీలో బిగ్ హిట్ అయిన లిస్టులో సీతారామం కూడా ఉంది. అద్భుతమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన సీతారామంలో దుల్కర్‌ సల్మాన్‌, మణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించారు. యుద్ధంతో రాసిన ఈ ప్రేమ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఇక అభిమానులకు చిత్ర యూనిట్ రోజుకో వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్‌ సినిమాలోని ‘హే సీతా.. హే రామా’ పాటను విడుదల చేసింది. సినిమా విజయంలో కథాకథనం ఎంత ముఖ్యపాత్ర పోషించాయో సాంగ్స్‌ కూడా అదే స్థాయి కీలక రోల్‌ను ప్లే చేయాయి. కొన్ని క్షణాల్లోనే ఈ సాంగ్ లక్షల వ్యూస్‌ సొంతం చేసుకుంది.

వీడియో సాంగ్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=hYFzyK9ExuM&feature=emb_title