సూర్య సరికొత్త సినిమా దర్శకుడు ఎవరంటే

సూర్య సరికొత్త సినిమా దర్శకుడు ఎవరంటే

0
80

తెలుగు .. తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరో సూర్యకి ఎంతో ఫేమ్ ఉంది, అయితే ఆ క్రేజ్ మాస్ సినిమాకే కాదు ఏ సినిమాలు చేసినా సూర్యకి అభిమానులు అలాగే ఇష్టపడతారు, ఇక పోలీస్ పాత్రల్లో సినిమాలు అంటే సూర్య కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. దర్శకుడిగా గౌతమ్ మీనన్ కి మంచి ఇమేజ్ వుంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో కాక కాక .. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలు వచ్చాయి.

అయతే తాజాగా మరోసారి వీరి కాంబో రాబోతోంది అని తెలుస్తోంది, వైవిధ్యభరిత సినిమాగా ఇది ఉండనుంది అని తెలుస్తోంది కోలీవుడ్ మీడియాలు చెప్పేదాని ప్రకారం ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది, సూర్య కోసం గౌతమ్ మీనన్ ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశాడట. అంతేకాదు ఈ కథ సూర్యకి వినిపిస్తే చేసేందుకు ఆసక్తి చూపించారు అని తెలుస్తోంది.

ఇప్పటి వరకూ సూర్య చేయని పాత్రను ఆయన డిజైన్ చేశాడని చెబుతున్నారు. ఇక కొన్ని మార్పులతో ఈ కథ సెట్ప్ పైకి వెళ్లనుందట, అయితే డిఫరెంట్ జోనర్ సినిమాలు చేయడం సూర్యకి వెన్నతో పెట్టిన విధ్య.. ఇందులో కూడా లుక్ లో చాలా డిఫరెంట్ గా కనపిస్తారట.. అయితే కోలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్ధ ఈ సినిమా నిర్మిస్తుంది అని తెలుస్తోం