సుశాంత్ ది ఖచ్చితంగా హత్యే అంటున్న ఆ ప్రత్యక్ష సాక్షి ఎవరు

సుశాంత్ ది ఖచ్చితంగా హత్యే అంటున్న ఆ ప్రత్యక్ష సాక్షి ఎవరు

0
89

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది .ఇప్పటికే సిబిఐ జోక్యం చేసుకున్న ఈ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారించారు .అయితే ఈ విచారణ లో భాగంగా అడిగిన ప్రశ్నలతో ఆమెకు చుక్కలు చూపించారు అధికారులు .

ఇదిలా ఉండగా సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటూ అతని డెడ్ బాడీ ని తీసుకెళ్లిన కూపర్ ఆసుపత్రి సిబ్బందిలో ఒకరు జాతీయ మీడియాకు చెప్పినట్టు సమాచారం .సూసైడ్ చేసుకుంటే కనీసం నాలుకైనా బయటికి వచ్చేది ,ఇది పగడ్బందీగా ప్లాన్ చేసి హత్య ని ఆత్మహత్య గ చిత్రీకరించారని ఆయన చెబుతున్నారు .

అయితే ఈ విష్యం హాస్పిటల్ సిబ్బంది మొత్తానికి తెలుసనీ ,అయితే ఎవరైనా చంపేస్తారన్న భయం తో ఎవరు నోరు మెదపడం లేదని అయన చెప్పుకొచ్చారు .. ఈ విషయం తెలుసుకున్న సిబిఐ తన దర్యాప్తును ఇంకా ముమ్మరం చేసింది .. ఈ కేసులో పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే .