Sushmita Konidela | చిరంజీవి పెద్ద కుమార్తె హీరోయిన్‌గా నటించిన సినిమా ఇదే!

-

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. హీరోయిన్‌గా నాగబాబు కూతురు నిహారిక ట్రై చేస్తోన్న సరైన హిట్ ఇప్పటివరకు పడలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత(Sushmita Konidela) కూడా ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే చిరంజీవి కుమార్తె సుస్మిత కూడా సినిమాలో హీరోయిన్గా నటించారు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఈ సినిమా విడుదల కాకుండా మధ్యలోనే ఆగిపోయింది. చిరంజీవి తన కుమార్తెను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చాలాసార్లు అనుకున్నారట అయితే ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరికి తన కుమార్తెను హీరోయిన్ చేయాలన్న ఆలోచనను కూడా విరమించుకున్నారని తెలుస్తుంది.

- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్(Uday Kiran), సుస్మిత(Sushmita Konidela) హీరో హీరోయిన్లుగా ఓ సినిమా మొదటి పార్ట్ మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్నారు. అయితే రెండో పార్ట్ పెద్దగా బాగాలేదని అనిపించడంతో ఆ సినిమా షూటింగ్ అక్కడికే నిలిపివేశారని తెలుస్తోంది. ఈ విధంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా ఇంతటితోనే ఆగిపోయిందని అనంతరం చిరంజీవి(Chiranjeevi) కూడా తన కుమార్తెను ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్న ఆలోచన కూడా విరమించుకోవడం వల్ల ఈమె హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు రాలేక నిర్మాతగా తెర వెనక ఉంటూ సినిమాను ముందుకు నడిపిస్తున్నారని తెలుస్తోంది.

Read Also:
1 . కమెడియన్ యోగి బాబు పారితోషికం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...