నా భర్త ని పాపని వదిలేస్తా- స్వాతి నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

నా భర్త ని పాపని వదిలేస్తా- స్వాతి నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

0
240

యాంకర్ స్వాతి నాయుడు యూ ట్యూబ్ లో ఆమె వీడియోల‌తో చాలా హ‌ల్ చ‌ల్ చేసేది, శృంగారభరిత కథల్ని చెప్పి రక్తికట్టించడంలో ఆరితేరిన స్వాతి నాయుడు వివాహం చేసుకున్న త‌ర్వాత చాలా ఆనందంగా ఉంది, ప‌లు ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాలు చెప్పింది, న‌న్ను అర్దం చేసుకున్న వ్య‌క్తి దొరికాడు అని భ‌ర్త అవినాష్ గురించి చెప్పేది.

భ‌ర్త అవినాష్ గురించి తాజాగా కీల‌క విష‌యాలు చెప్పింది, త‌ను దారుణంగా తాగుతున్నాడు అని, ఇంత‌లా తాగ‌డం ఇప్ప‌టి వ‌ర‌కూ లేద‌ని, త‌న‌ని హింసిస్తున్నాడు అని చెబుతోంది, అయితే భ‌ర్త అవినాష్ లో ఇలాంటి కోణం ఉంది అని చెప్ప‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు.

అత‌నిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే త‌ను చ‌చ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు, ఇక అత‌నితో ఉండలేను, నా పాప‌ని అత‌నిని విడిచిపెడ‌తాను నేను విడిగా ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది, అయితే స్వాతినాయుడు మాట‌ల‌తో అంద‌రూ షాక్ అయ్యారు.