విడాకులపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్వేతా బసు

విడాకులపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన స్వేతా బసు

0
77

వరున్ సందేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కొత్తబంగారంలోకం ఈచిత్రం ద్వారా తెలుగు ఇండ్రస్ట్రీలోకి అడుగు పెట్టిండి హీరోయిన స్వేతా బసు ప్రసాద్… ఈ చిత్రం ద్వారానే స్వేతా బసు ఫేమస్ అయింది… తన డైలాగ్ తో కుర్రకారును ఆకట్టుకుంది…

కొత్తబంగారం చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికి అవి స్వేతా బసుకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు… రెండెళ్ల క్రితం స్వేత యువడైరెక్టర్ రోహిత్ మిట్టల్ ను వివాహం చేసుకుంది… కానీ కొన్నినెలలకే వీరిద్దరిమధ్య కొన్ని వార్తలు వచ్చాయి…

ఆ వార్తలపై స్వేతాబసు స్పందించింది… రోహిత్ తాను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది… విడిపోయినా తాము ఎప్పటికీ స్నేహితులమే అని తెలిపింది… ప్రతీ పుస్తకం మొదటినుంచి చివరి పేజీ వరకు ఎవ్వరు చదవలేరని అంతమాత్రాన ఆపుస్తకం చెడ్డది కాదని తెలిపింది.. తన వైవాహిక జీవితం కూడా అలాంటిదేఅని తెలిపింది..