అమెరికాలో సైరా సినిమా రియాక్షన్ ఎలా ఉందంటే

అమెరికాలో సైరా సినిమా రియాక్షన్ ఎలా ఉందంటే

0
87

తొలి తెలుగు స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా చేసుకుని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం సైరా నరసింహారెడ్డి… ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది… విడుదల అయిన మొదటి షో నుండే సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది…

ఇప్పటికే ఈ సినిమా ఇరు తెలుగు రాష్ట్రంలో ప్రర్శించారు. తెలంగాణలో 8 గంటకు ప్రదర్శించగా ఏపీలో బెన్ ఫిట్ షో లు నడుస్తున్నాయి… ఇక అమెరికాలో ప్రీమియర్ షోలు నడుస్తున్నాయి.. ఈ చిత్రం చూసిన తర్వాత అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు…

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి ప్రాణం పోశారని అంటున్నారు… నరసింహారెడ్డిని చూడక పోయినా చిరంజీవి రూపంలో ఆయన్ను చూస్తున్నామని అంటున్నారు… ఒక్కోడైలగ్ వింటుంటే గూస్ బమ్స్ వస్తున్నాయని అంటున్నారు… ఇక నయనతార తమన్నలు తమతమ పాత్రలకు ప్రాణం పోశారని తెలిపారు