ముంబై వెళ్లిన సైరా బృందం ఎందుకో తెలుసా ?

ముంబై వెళ్లిన సైరా బృందం ఎందుకో తెలుసా ?

0
100

మెగాస్టార్ చిరంజీవి నటించిన సిర చిత్రం దేశమంతా తా ప్రమోషన్స్ జరుపుకుంటుంది.. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ముంబై లో ఉంది.. అక్కడ చిత్రాన్ని ప్రమోట్ చేయబోతుంది బృందం..దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్ లో సైరా ప్రమోషన్స్ ని మరో దఫా నిర్వహించనుంది. వీటిలో బిగ్ బీ అమితాబ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆ తరువాత సైరా చిత్రబృందం బెంగళూరు మరియు పలు ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించనుంది. సైరా రిలీజ్ కి కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో.. ప్రమోషన్స్ ని వేగవంతం చేసిందని తెలుస్తోంది.