తమన్నా ముద్దులు ఆ హీరోకి మాత్రమే…. ఎవరా లక్కీ హీరో…

తమన్నా ముద్దులు ఆ హీరోకి మాత్రమే.... ఎవరా లక్కీ హీరో...

0
90

ముద్దుల సీన్లపై మరోసారి క్లారిటీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా… తాను తెలుగు తమిళ హిందీ సినిమాల్లో నటించానని కానీ ఇంతవరకు ముద్దులు పెట్టుకోలేదన తెలిపింది ఈ ముద్దుగుమ్మ…. ఇదివరకు తాను నటించిన పలు చిత్రాల్లో ముద్దు సీన్లు ఉన్నట్లుగా చూపించినా అవేవీ నిజంగా చేసినవి కావని తమన్నా అంటోంది…

ఇప్పటి వరకు తాను ముద్దు సీన్లలో నటించలేదని ఇకపై కూడా నటించబోనని తెలిపింది… తాను పెట్టుకున్న నియమం ఇది అని తెలిపింది.. ఇదివరకు కూడా ఈ విషయాన్నిచెప్పింది… ఇప్పుడు ఒక ఎఫెక్షన్ ఇచ్చింది… ఒకే ఒక్క హీరోతో మాత్రమే తాను ముద్దు సీన్లలో నటించానంటూ అప్పట్లో తమన్నా ఒక ప్రకటన ఇచ్చింది…

అలా తమన్నా చేత మినహాయింపు పొందిన హీరో హృత్తిక్ రోషన్ అతడితో తాను ముద్దుల సీన్లలో నటించడానికి ఒకే అని తమన్నా ప్రకటించింది… ఇప్పుడు హృత్తిక్ రోషన్ పేరు ఎత్తలేదు కానీ వేరు హీరో లెవ్వరికీ ఆ ఛాన్స్ లేదని తేల్చింది మిల్కీ బ్యూటీ