ముద్దులకు హద్దులు పెడుతున్న మిల్కీబ్యూటీ

ముద్దులకు హద్దులు పెడుతున్న మిల్కీబ్యూటీ

0
77

ముద్దుల విషయంలో ఎలాంటి మార్పులేదని మిల్కీ బ్యూటీ తమన్న తెలిపింది. తాజాగా ఓ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాల నుంచి సినిమాల్లో నటిస్తున్నానని అన్నారు.

అప్పటినుంచి నాకు ముద్దు సీన్స్ అంటే ఇష్టం లేదని తెలిపింది…. ఇప్పటి నుంచి కూడా ముద్దు సీన్స్ విషయాల్లో ఎలాంటి మార్పులేదని మిల్కీ బ్యూటి స్పష్టం చేసింది… ఇటీవలే కాలంలో ముద్దు సీన్స్ లలో నటించి కమర్శియ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్స్ పలు చిత్రాల్లో బిజీగా ఉన్నారు…

కానీ తమన్న ముద్దులకు హద్దు పెట్టడంతో అవకాశాలు తక్కువ వస్తున్నాయి.. ప్రస్తుతం వస్తున్న అడపాదడప అవకాశాలను వినియోగించికుని మళ్లీ బిజీ అవ్వాలని చూస్తోంది మిల్కీ బ్యూటి.