పదిహేడేళ్ల వయసులోనే కన్యత్వాన్ని కోల్పోయిన : తమన్నా

పదిహేడేళ్ల వయసులోనే కన్యత్వాన్ని కోల్పోయిన : తమన్నా

0
94

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన పేరు తమన్నా సింహాద్రి. ఆ తర్వాత బాగా పాపులర్ అయింది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి లో పోటీ చేయడం ద్వారా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది తమన్నా. ఈమధ్య బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన తమన్నా వెంటనే ఎలిమినేట్ అయిపోయింది.

బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన తమన్నా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తమన్నా సంచనల వ్యాఖ్యలు చేసింది. తాను వర్జిన్ కాదని స్పష్టం చేసింది. పదిహేడేళ్ల వయసులోనే కన్యత్వాన్ని కోల్పోయాను అని చెప్పింది.

ఈ సందర్భంగా అమే సల్మాన్ ఖాన్ పై ఘాటు వాక్యాలు చేసింది. సల్మాన్ ఖాన్ ఏమైనా వర్జినా ? అని ఆమె ప్రశ్నించింది. ప్రస్తుతం తన దృష్టి సినిమాల మీదే ఉందని స్పష్టం చేసింది. సినిమా ల్లో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మరోసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పింది