Tamannaah Bhatia | టాలీవుడ్ అగ్ర హీరోల గురించి తమన్నా ఏం చెప్పిందో తెలుసా?

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా దేశంలోని అన్ని భాషల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ అగ్ర నటులైన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రాల్లో నటిస్తోంది. మెగాస్టార్ నటించిన భోళా శంకర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ షూరు చేసింది.

- Advertisement -

ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న తమన్నా(Tamannaah Bhatia).. టాలీవుడ్ అగ్ర హీరోల గురించి తన మనసులోని మాట బయటపెట్టింది. చిరంజీవి(Chiranjeevi) యూనిక్ పర్సన్ అని, ఆయన్ని ఎవరూ మ్యాచ్ చేయలేరని చెప్పింది. పవన్ కల్యాణ్(Pawan Kalyan) వెరీ మాస్ అండ్ స్టైలీష్ యాక్టర్ అని, ప్రభాస్(Prabhas) అందరి డార్లింగ్ అని, మహేశ్ బాబు(Mahesh Babu) మోస్ట్ గ్లామరస్ హీరో అని, ఎన్టీఆర్(NTR) ఆల్ రౌండర్ అని, రామ్ చరణ్ రాయల్ మ్యాన్ అని, అల్లు అర్జున్ దేశం మొత్తాన్ని మెప్పించగల నటుడు అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తమన్నాది గొప్ప మనసు అని అభిమానులు పొగిడేస్తున్నారు.

Read Also: డైట్ లో ఉన్నవారికి కొవ్వు లేని బెస్ట్ చిరుతిళ్ళు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...