తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న ఈ తమిళ హీరోలు ఎవరో తెలుసా ?

తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న ఈ తమిళ హీరోలు ఎవరో తెలుసా ?

0
86

చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉంటే ఎక్కడ వారు ఎక్కడ అయినా నటించవచ్చు, ఇండియాలో అనేక భాషల్లో ఓ ప్రాంతం నుంచి వెళ్లి మరో ప్రాంతంలో స్టార్ హీరో, హీరోయిన్లు అయిన వారు ఉన్నారు.., స్టార్ స్టేటస్ పొందిన వారు ఉన్నారు, అలా తమిళ సినిమా పరిశ్రమ నుంచి వచ్చినా తెలుగు చిత్ర సీమలో అద్బుత చిత్రాలు చేశారు కొందరు హీరోలు.

కొందరు నటులకు, తెలుగు ప్రాంతాల్లో కూడా ఎంతో అభిమాన ఘనం ఉంది, తమిళనాడే కాదు ఇక్కడ ఏపీ తెలంగాణ ప్రాంతాల్లో తెలుగు వారు కూడా వారిని ఎంతో అభిమానిస్తారు, మరి ఆ తమిళ నటులు మన తెలుగులో అద్బుతమైన స్టార్ స్టేటస్ పొందిన హీరోలు ఎవరు అనేది చూద్దాం.

1..కమల్ హాసన్ ఆయన లోకనాయకుడు అనే చెప్పాలి ,ఆయనకు తమిళం తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు
2. రజనీకాంత్
3..సూర్య
4.విక్రమ్
5.కార్తీక్
6.విశాల్
7. అజిత్
8. విజయ్