తమిళ స్టార్ హీరోకి కరోనా పరీక్షలు….

తమిళ స్టార్ హీరోకి కరోనా పరీక్షలు....

0
165

చైనాలో పుట్టిన కరోనా వైరస్ మొదట్లో అంత ప్రభావం చూపించనప్పటికీ ఇప్పుడు కొరలను చాపుతోంది… ఇప్పుడు అతి తక్కువ సమయంలో సుమారు 199 దేశాలకు వ్యాప్తి చెందింది… ఈ వైరస్ ను అంతమెందించేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రటించింది…

అయినా కూడా కొన్నిరాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యల రోజు రోజుకు పెరుగుతోంది… కరోనా భూతం తమిళనాడు రాష్ట్రంలో కూడా విస్తరిస్తోంది… నిన్న ఒక్కరోజు సుమారు 17 పాజిటివ్ కేసులు నమోదు అయ్యారు…

దీంతో రాష్ట్రం మొత్తం మీద 74 కరోనా కేసులు నమోదు అయ్యాయి… ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిని కరోనా టెస్ట్ లు చేస్తున్నారు.. ఈ లిస్ట్ లో హీరో విజయ్ కూడా ఉన్నారు.. దీంతో ఆయనకు అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కరోనా టెస్ట్ లు చేశారు… వారికి నెగిటివ్ వచ్చింది…