తాప్సి కి హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు.. మరో అమ్మాయితో పెళ్లి కి రెడీ..!!

తాప్సి కి హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు.. మరో అమ్మాయితో పెళ్లి కి రెడీ..!!

0
142

టాలీవుడ్ లో తాప్సి కి సరైన హిట్ పడలేదని చెప్పాలి.. చేసిన సినిమా లు ఫ్లాప్ కాగా, హిట్ సినిమాల్లో ఆమెకు పెద్ద గా పేరు రాలేదు.. పైగా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి ప్రముఖులపై సంచలన వ్యాఖలు చేసింది కూడా.. దాంతో ఆమె తన మకాం ని బాలీవుడ్ కి మార్చి అక్కడ సక్సెస్ అయ్యింది.. కష్టపడితే నచ్చిన రంగంలో లక్ష్యాన్ని సాధించవచ్చు అని తాప్సి మరోసారి బాలీవుడ్ లో నిరూపించింది.. అక్కడ లేడీ ఓరియెంటెడ్, సామజిక సమస్యలున్నా సినిమా లు చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.. మరోవైపు గ్లామర్ సినిమా లు కూడా చేస్తూ అలరిస్తుంది.. తాజాగా ఆమె మాజీ ప్రియుడు మహత్ రాఘవేంద్ర మరో అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు..

తమిళనటుడు, బిగ్ బాస్ లో పాల్గొన్న మహత్ నిశ్చితత్రం చెన్నై లో ఘనంగా జరిగాయి.. కొద్దికాలంగా ఎఫైర్ కొనసాగిస్తున్న ప్రాచి మిశ్ర ని మహత్ వివాహం చేసుకోబోతున్నాడు.. తాప్సి తో ఎఫైర్ కొనసాగించిన మహత్ ఇప్పుడు ఇలా ప్రాచి మిశ్రా ని చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిన తాప్సి తో ఎఫైర్ అనేది ఇప్పటికి మిస్టరీ గానే ఉంది.. వీరిద్దరూ ఎక్కడ కలిసి తిరిగినట్లు దాఖలాలు లేవు.. ఆ టైం లో అయితే గాసిప్స్ వచ్చాయి.. ఏదేమైనా మహత్ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నది నిజం.. మరి తాప్సి రియాక్షన్ ఎలా ఉండబోతుందో ఏమో..