తెలుగు బిగ్ బాస్ ఆఫర్కు నో చెప్పిన సెలబ్రిటీస్ వీరే

తెలుగు బిగ్ బాస్ ఆఫర్కు నో చెప్పిన సెలబ్రిటీస్ వీరే

0
98

బిగ్ బాస్ షో అంటే చాలా మందికి ఎంతో ఇష్టం, ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తే ఎగిరిగంతేస్తారు ఎవరు అయినా , ప్రైజ్ మనీతో పాటు అందులో పార్టిసిపేట్ చేసేవారికి భారీగా రెమ్యునరేషన్ రోజు లక్షల్లో ఇస్తూ ఉంటారు, అయితే కొందరు వెంటనే ఒకే చెబితే మరికొందరు మాత్రం తాము బిగ్ బాస్ షోకి వెళ్లము అని చెబుతూ ఉంటారు.

ప్రతీ ఏడాది పలువురిని ఇలా సెలక్ట్ చేసి వారిని హౌస్ లోకి పంపించి షో నడిపిస్తారు నిర్వాహకులు, ఈసారి కూడా సరికొత్తగా తెలుగు బిగ్ బాస్ 4 స్టార్ట్ కానుంది, మరో నాలుగు రోజుల్లో బొమ్మ కనిపించనుంది, అయితే ఒకే చెప్పిన వారు చాలా మంది ఉంటారు అని తెలుసు, కాని బిగ్ బాస్ ఆఫర్ కి నో చెప్పిన సెలబ్రిటీస్ ఎవరు అనేది తెలుసా ? వారు ఎవరో చూద్దాం.

యాంకర్ విష్ణు ప్రియ
తరుణ్
శ్రద్ధా దాస్
స్టార్ యాంకర్ రష్మి గౌతమ్
యూ ట్యూబ్ స్టార్ సునయన
యాంకర్ రవి
నటి కల్పిక గణేష్
జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది
రఘు మాస్టర్