తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నర్తించిన మన అందాల తారలు వీరే

తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నర్తించిన మన అందాల తారలు వీరే

0
89

ఐటెమ్ సాంగ్ ఈ మాట వింటే సినిమా థియేటర్లో విజిల్స్ వినిపిస్తాయి, మాస్ క్లాస్ ఆడియన్స్ అనే తేడా లేదు సినిమాలో కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండాల్సిందే అంటున్నారు అభిమానులు, డైరెక్టర్లు అందరూ ఇది పక్కా ఫాలో అవుతున్నారు. 2010 నుంచి ఇది మరింత ఫోకస్ అవుతోంది.

ఇక ఐటెం సాంగ్ ఏకంగా సినిమా రేంజ్ ను మారుస్తోంది, అయితే ఇప్పుడు ఐటెమ్ సాంగ్స్ కి హీరోయిన్లు ఒకే చెబుతున్నారు, అందచందాల ఆరబోతలో ముద్దుగుమ్మలు ముందు ఉంటున్నారు, ఫాస్ట్ బీట్ డీజే బీట్లతో అదరగొడుతున్నారు.

మన తెలుగులో కొందరు ముద్దుగుమ్మలు హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేశారు, మరి వారు ఎవరు అనేది చూద్దాం.వాటి కోసం కోట్లలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు.

1.తమన్నా
2.కాజల్
3. ప్రియమణి
4.హన్సిక
5. పూజా హెగ్డే
6.శృతిహసన్
7. శ్రియ సరన్
8..జాక్వెలిన్ ఫెర్నాండెజ్
9.. నయనతార