మనం అభిమానించే హీరోలు ఏం చదువుకున్నారో తెలుస్తుంది కాని, హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలియదు… చాలా మంది సెలబ్రెటీలు సీక్రెట్ గానే ఉంచుతారు. అయితే కొందరు మాత్రం బయటకు చెప్పినా మరికొందరు మాత్రం అంతగా చెప్పడానికి ఇష్టపడరు మరి అలాంటి మన తారలు ఏం చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారో చూద్దాం.
శృతి హాసన్
ముంబైలో కాలేజ్ లో సైకాలజీ చదివింది.
తమన్నా
మిల్కీ బ్యూటీ అనే చెప్పాలి, ముంబైలోని మేనేజ్ ఛీఫ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్లో చదివారు ఆమె. అక్కడ ఆర్ట్స్ లో పట్టా పొందారు.
నభా నటేష్
మంగళూరులో సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది నభా నటేష్.
నయనతార .
సినిమా కెరీర్ ప్రారంభించే ముందు ఆమె బి.ఏ పూర్తి చేశారు
అనుష్క
అనుష్క శెట్టి.. కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చేసింది.
రష్మిక
సైకాలజీలో డిగ్రీ చేసింది.
కాజల్
కేసీ కళాశాలలో మాస్ మీడియా కమ్యూనికేషన్లో మార్కెటింగ్ విభాగంలో పట్టా పొందారు. జీసస్ అండ్ మేరీ కాలేజ్ లో చదివారు ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో మాథ్య్స్ లో పట్టాపొందారు
నిధి అగర్వాల్
నిధిఅగర్వాల్ బెంగళూరుకు చెందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసింది మెరిట్ స్టూడెంట్
త్రిష
చెన్నైలోని ఉమెన్స్ కాలేజ్ లో బిబిఏ పూర్తి చేశారు.
సమంత
చెన్నై లోని స్టెల్లా మేరీ కాలేజ్ లో కామర్స్ లో డిగ్రీ కోర్సు పూర్తిచేసింది.