మన తెలుగులో టాప్ 10 రీమిక్స్ సాంగ్స్ సినిమాలు ఇవే

మన తెలుగులో టాప్ 10 రీమిక్స్ సాంగ్స్ సినిమాలు ఇవే

0
76

2005 నుంచి టాలీవుడ్ లో రీమిక్స్ సాంగ్స్ జోరు కనిపిస్తోంది, అలనాటి అద్బుత పాటను నేటి నేటివిటీకి తగ్గట్టు చేస్తున్నారు, అయితే కొన్ని హిట్ అవుతుంటే మరికొన్ని ఫట్ అంటున్నాయి, కాని కొత్తదనం ఎప్పుడూ ట్రై చేయాలి అందుకే టాలీవుడ్ లో డైరెక్టర్లు ఈ ఆలోచన చేస్తున్నారు.

కొన్ని పాటలని మాత్రం బాగానే రీమిక్స్ చేశారు. ఇప్పుడు టాలీవుడ్ లో వచ్చిన టాఫ్ 10 రీమిక్స్ సాంగ్స్ ఏమిటి ?అలాగే పాత సినిమాలు ఏమిటి కొత్త సినిమాలు ఏమిటి అనేది చూద్దాం.

1. సీమటపాకాయ్ కృష్ణ నటించిన సింహాసనం చిత్రంలోని ఆకాశంలో ఒకతార సాంగ్ రీమిక్స్ చేశారు
2.రచ్చ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ చిత్రంలో వాన వాన వెల్లువాయే సాంగ్ ని రీమిక్స్ చేశారు.
3..ప్రమేకథాచిత్రమ్ సినిమాలో కృష్ణ క్లాసికల్ సాంగ్ వెన్నెలైనా వేకువైనా సాంగ్ రీమిక్స్ చేశారు
4.గద్దలకొండ గణేష్ చిత్రంలో -దేవత చిత్రంలోని ఎల్లువొచ్చి గోదారమ్మ పాటని రీమిక్స్ చేశారు
5.సుప్రిమ్ సినిమాలో యముడికి మొగుడు చిత్రంలోని అందం హిందోళం పాటని రీమిక్స్ చేశారు
6.. సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో నాగార్జున ఆస్తిపరులు చిత్రంలోని సోగ్గాడే సాంగ్ ని రీమిక్స్ చేశారు ఇది హిట్ అయింది
7.పటాస్ చిత్రంలో రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రంలో అరె ఓ సాంబా సాంగ్ ని రీమిక్స్ చేశారు ఇది బాలయ్య సినిమా.
8.. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో గువ్వా గోరింకతో అనే పాటని రీమిక్స్ చేశారు ఇది చిరు సాంగ్.
9..ఒక లైలా కోసం ఈసినిమాలో నాగ చైతన్య నటించారు, ఆనాటి ఏఎన్నార్ పాటని రీమిక్స్ చేశారు.
10 సవ్యసాచి నాగ చైతన్య సినిమా నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు సాంగ్ రీమిక్స్ చేశారు, ఇది నాగార్జున చేసిన అల్లరి అల్లుడు చిత్రంలోనిది.