తెలుగుచిత్ర పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది…. ముంబాయిలోని ఓ హోటల్లో డ్రగ్స్ సరఫరా దారులతో ఉన్న సంబంధాల ఆధారంగా ఓ తెలుగు హీరోయిన్ ను నార్కోటిక్స్ ఎన్సీబీ బ్యూరో ఆరెస్ట్ చేసింది…
- Advertisement -
అంతేకాదు ఆమె నుంచి 400 గ్రాముల డ్రగ్స్ ను స్వాదీనం చేసుకున్నారు పోలీసులు… ఆ తెలుగు హీరోయిన్ నాలుగు చిత్రాల్లో నటించినట్లు తెలుస్తోంది.,… అలాగే హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తితో ఆమెకు గల సంబంధాలను ఆరా తీస్తున్నారు పోలీసులు…