తెలుగులో ఇద్దురు యంగ్ హీరోలతో మరో మల్టీస్టారర్ ప్లానింగ్…

తెలుగులో ఇద్దురు యంగ్ హీరోలతో మరో మల్టీస్టారర్ ప్లానింగ్...

0
97

తెలుగుచలన చిత్ర పరిశ్రమలో ఇద్దరు యంగ్ హీరోలతో కలిసి మరో మల్టీస్టారర్ ప్లానింగ్ చేస్తున్నారా అంటే అవుననే ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి… ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్ ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే…

ఈ చిత్రానికి సంబంధించి త్వరలో షూటింగ్ ప్లానింగ్ లో ఉంది చిత్రయూనిట్… ఇదిలా ఉంటే ఇదే తరహాలో ఇద్దరు యంగ్ హీరోలతో తెలుగులో మరో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

దగ్గుబాటి రానా, నాచురల్ స్టార్ నాని… వీరిద్దరితో కలిసి ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి రానా తండ్రి సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి… ఇప్పటికే వీరిద్దరికి సూటయ్యే ఒక కథను వర్క్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..