తెలుగులో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలు ఇవే

తెలుగులో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలు ఇవే

0
120

సినిమా అంటేనే అన్నీ రకాల కథలు ఉంటాయి, ఒక్కో కథకి పాత్రలు కలుపుతూ రాసే కథనం తెరకెక్కించే విధానం అంతా దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడితే , ఆ తీసుకున్న కథ బ్యాగ్రౌండ్ కూడా కథకి మరింత బలం చేకూరుస్తుంది.

రూరల్ బ్యాక్డ్రాప్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, ఇంకా చాలా రకాల బ్యాక్ డ్రాప్స్ లో సినిమాలు వచ్చాయి. అయితే తెలుగులో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు ఆల్ టైం హిట్ అయ్యాయి, ఇక ఇలాంటి సినిమాలు అంటే బాలయ్య బాబు పేరు వినిపిస్తుంది, ఆయన ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో నటించిన అన్నీ చిత్రాలు హిట్ అయ్యాయి…జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, రవి తేజ, చిరంజీవి ఇలా చాలా మంది హీరోలు ఈ చిత్రాల్లో నటించారు, వసూళ్లు రికార్డులతో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రాలు చూద్దాం.

1.సమర సింహారెడ్డి
2.నరసింహనాయుడు
3.ఇంద్ర
4. చెన్నకేశవరెడ్డి
5.ఆది
6. అంతఃపురం
7. జయంమనదేరా
8.సాంబ
9.ఒక్కడు
10 భద్ర
11.. అరవింద సమేత వీరరాఘవ
12 రక్త చరిత్ర-1-2
13.యజ్ఞం
14 అదినాయకుడు
15..రాయలసీమ రామన్నచౌదరి