తెలుగులో సహాయక పాత్రలు చేసి అవార్డులు తీసుకున్న నటులు వీరే

తెలుగులో సహాయక పాత్రలు చేసి అవార్డులు తీసుకున్న నటులు వీరే

0
80

ఒక సినిమా హిట్ అయింది అంటే అది అందరి సమిష్టి కృషి అని చెప్పాలి, అయితే హీరో పక్కన హీరోయిన్ పక్కన నటించే వారు కూడా ఎంతో సీనియర్లు అయి ఉంటారు… కొత్తవారు కూడా ఈ మధ్య నటిస్తున్నారు, ఎంతో ముఖ్యమైన పాత్రలను వారితో ఎక్కువ సేపు సినిమాలో ట్రావెల్ చేసేలా రాస్తారు స్టోరీని.

అంటే కచ్చితంగా సినిమాకు సహాయక పాత్ర చాలా మెయిన్ లీడ్ అనే చెప్పాలి, మన తెలుగులో ఈ పాత్రలు చేసేవారు చాలా మంది ఉన్నారు, అందులో టాప్ 10 ఎవరు అనేది చూద్దాం, అయితే పలు సినిమాల్లో వారి నటన ఆధారంగా వీరు బాగానటించారు అని చెబుతారు, అవార్డులు కూడా తీసుకున్న నటులు ఉన్నారు..మరి ఇలా సహాయక పాత్రలు చేసి అవార్డులు పొందిన టాప్ 10 నటులు ఎవరు అనేది చూద్దాం.

1. ప్రకాష్ రాజ్
2. సునీల్
3. సోనుసూద్
4.కోట శ్రీనివాసరావు
5. బ్రహ్మానందం
6. షియాజీ షిండే
7.నాజర్
8.సత్యరాజ్
9.రాజేంద్రప్రసాద్
10. పోసాని కృష్ణమురళి