సినిమా పరిశ్రమలో చాలా మంది ఆర్టిస్టులు తమ నటనతో మంచి పేరు గుర్తింపు సంపాదించుకుంటారు… అయితే చాలా మంది ఆ సినిమాలో పాత్రలతో ఆ పేరు కూడా నిలబెట్టుకుంటారు… ఇక తొలి సినిమా హిట్ అయినా ఆ పాత్ర హిట్ అయినా వారికి చిత్ర సీమలో ఆ పేరు అలా ఉండిపోతుంది… మరి మన తెలుగు సినిమా పరిశ్రమలో తమ పేరుకు ముందు సినిమాలతో గుర్తింపు పొంది ఆ పేరు రియల్ నేమ్ ముందు వచ్చిన వారు ఎవరు అనేది చూద్దాం.
1. దిల్ రాజు
2. ఆహుతిప్రసాద్
3. జోష్ రవి
4. అల్లరి నరేష్
5. వెన్నెల కిషోర్
6.సత్యం రాజేష్
7. షావుకారు జానకి
8. సిరివెన్నెల సీతారామశాస్త్రీ
9.చిత్రం శ్రీను
10. శుభలేక సుధాకర్
11. మహర్షి రాఘవ
12. అల్లరి రవిబాబు
13. బొమ్మరిల్లు భాస్కర్
14.. దేవి శ్రీ ప్రసాద్
15. కళ్లు చిదంబరం
16.సాక్షి రంగారావు