ప‌వ‌న్ ఇంటికి త‌మ‌న్ దేనికో తెలుసా స‌ర్ ఫ్రైజ్

ప‌వ‌న్ ఇంటికి త‌మ‌న్ దేనికో తెలుసా స‌ర్ ఫ్రైజ్

0
110

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం పింక్ సినిమా రీమేక్ లో న‌టిస్తున్నారు.. చిత్ర షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది,. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు తాను అందిస్తున్న మ్యూజిక్ గురించి చర్చించేందుకు త‌మ‌న్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంటికి వెళ్లార‌ట‌, తాజాగా దీని గురించి ట్వీట్ పెట్టారు త‌మన్.

ఈరోజు కలలా ఉంది. ఎప్పటినుంచో నేను ఆయనతో కలిసి పనిచేయాలని, ఆయన సినిమాకు సంగీతం అందించాలని అనుకుంటున్నాను. నేడు ఆ ప‌ని చేస్తున్నాను, మొత్తం నేను కంపోజ్ చేసిన‌వి అన్నీ ప‌వ‌న్ సార్ కు వినిపించాను, కంగారు ప‌డ్డాను, చెమ‌ట‌లు ప‌ట్టేశాయి అని అన్నాడు త‌మ‌న్ , ఆయ‌న అంటే నాకు అంత ప్రేమ మొత్తానికి నా ట్యూన్స్ ఆయ‌న‌కు నచ్చాయి.

త్వరలో ఫస్ట్ పాటతో మీ ముందుకు రాబోతున్నాను. లవ్యూ సర్ అని ట్వీట్ లో చెప్పాడు …సింగర్ సిధ్ శ్రీరామ్ ఓ పాట ఈ చిత్రంలో పాడబోతున్నారట‌. ఇది నిజ‌మే అంటూ ట్వీట్ చేశారు త‌మ‌న్. ఇంకా సినిమా టైటిల్ లాయ‌ర్ సాబ్ వ‌కీల్ సాబ్ అనేది ఫిక్స్ కాలేద‌ట‌.