తమ్ముడికోసం అన్నయ్య త్యాగం…

తమ్ముడికోసం అన్నయ్య త్యాగం...

0
121

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. బాలీవుడ్ లో సక్సెస్ అయిన పింక్ మూవీలో పవన్ నటిస్తున్నాడు… ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయింది… ఇటీవలే లాక్ డౌన్ ప్రకటించడంతో షూటింగ్ వాయిదా పడింది…

అయితే తాజాగా పవన్ పై మరో వార్త హల్ చల్ చేస్తోంది… మలయాళంలో లూసిఫర్ నచ్చి దాని హక్కులను కొన్నారు… ఈ చిత్రానికి ఎవ్వరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా క్లారిటీ రాలేకాదు..అయితే ఒక వార్త మాత్రం హల్ చేస్తోంది… ఈ చిత్రంలో పవన్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి…

ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు… తన సోదరుడు పవన్ కోరితే తనకు నచ్చిన స్వయంగా నటించాలని భావించి రీమేక్ రైట్స్ కోనుగోలు చేసిన చిత్రాన్ని వదులుకుంటానని తెలిపారు… లూసిఫర్ సినిమాను తానే చేస్తునని తెలిపారు… తనకోసమే రీమేక్ హక్కులు కొన్నారని చిరు క్లానిటీ ఇచ్చారు… ఈ సినిమా లో చేయాలన్న ఆసక్తి ఉంటే తాను వదులు కుంటానని తెలిపారు…