తన సినిమాలో పాట పాడనున్న చిరు…

తన సినిమాలో పాట పాడనున్న చిరు...

0
78

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివతో ఒక సినిమా తీస్తున్నాడు… ఈ చిత్రంలో చిరు డిఫరెంట్ స్టైల్ లో చూపించనున్నాడు కొరటాల శివ ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా ఉంది…

అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది… తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఈ చిత్రంలో చిరు ఒక పాట పాడబోతున్నారని వార్తలు వస్తున్నాయి…

గతంలో కూడా చిరు చూడాలని ఉంది మాస్టర్ వంటి సినిమాలకు పాట పాడారు… ఆ పాటలు ఇప్పటికీ ఫేమస్… ఇక తాజా చిత్రంలో కూడా ఓ చిన్న లెరికల్ సాంగ్ ని చిరుతో పాడించాలని చూస్తున్నారట… అంతేకాదు ఈ పాటను చంద్రబోస్ తో రాయించారట కూడా…