తన మనసులో మాట చెప్పిన జాన్వీ…

తన మనసులో మాట చెప్పిన జాన్వీ...

0
93

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సుపరిచితమే… నిత్యం తన వొంపు సొంపులతో కుర్రాల్లను పిచ్చెక్కిస్తూ ఉంటుంది ఈ చిన్నది…. తాజాగా ఈ ముద్దుగుమ్మ కరోనా వైరస్ గురించి స్పందించింది… తనకు లాక్ డౌన్ విషయాలు ఎన్నో నేర్పిందని చెప్పింది…

తినడానికి తిండిలేని వాళ్లకు ఆహారం కోసం బయటకు వెళ్లి సహాయం చేస్తుండటం చూస్తే చాలా బాదేస్తోందని తెలిపింది… తన కుటుంబంపై ఎంత మంది ఆదారపడ్డారో అర్థమైందని అతెలిపింది…

తన రోజు వారి జీవితం సాఫీగా సాగడానికి వాళ్లే కారణం అని గ్రహించానని తెలిపింది… వాళ్లందరు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడే తాను ఆనందంగా ఉంటాననే విషయం అర్థం అయిందని తెలిసింది…