తాప్సీ రియల్ స్టోరీ

తాప్సీ రియల్ స్టోరీ

0
76

తాప్సీ పను అంటే లక్షలాది మందికి అభిమానం, సినిమాల్లో ఆమె నటనతో ఎందరినో తన అభిమానులుగా చేసుకుంది, మంచి నటిగా తెలుగు హిందీ చిత్ర సీమలో గుర్తింపు సంపాదించుకుంది… మరి ఆమె రియల్ స్టోరీ చూద్దాం…ఆమె పేరుతాప్సీ పను

01 ఆగస్ట్ 1987 న జన్మించింది…2010 నుంచి ఆమె సినిమా రంగంలో ఉన్నారు.

 

 

తాప్సీ ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. అంతకు ముందు ఆమె మోడలింగ్ చేసేది. ఈమె పుట్టి పెరిగింది ఢిల్లీ. ఆమె తండ్రి ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్ గా పనిచేస్తున్నారు. తాప్సీకి ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది.

 

ఇక తాప్సీ నటించిన సినిమాలు చూద్దాం

ఝుమ్మంది నాదం

వస్తాడు నా రాజు

మిస్టర్ పర్ఫెక్ట్

వీర

వచ్చాడు గెలిచాడు

మొగుడు

దరువు

గుండెల్లో గోదారి

షాడో

సాహసం

ఆరంభం