Video: ఫ్యాన్స్ కు పూనకాలే..గాడ్ ఫాదర్ నుండి థార్ మార్ సాంగ్ రిలీజ్..దుమ్ములేపిన చిరు, సల్మాన్

0
118

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఆచార్య ఇచ్చిన గుణపాఠంతో కథల ఎంపికలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే గాడ్ ఫాదర్ నుండి ‘థార్ మార్’ సాంగ్ ప్రోమో విడుదలై విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ ప్రోమోలో సల్మాన్, చిరు స్టెప్పులు ప్రేక్షకుల చేత ఈలలు వేయించాయి. ఇక తాజాగా థార్ మార్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో చిరంజీవి, బాలీవుడ్ కండలవీరుడు సల్లు భాయ్ మాస్ స్టెప్పులు పూనకాలు తేప్పిస్తున్నాయి. కాగా ఈ సాంగ్ అభిమానులకు ఫుల్ ట్రీట్ గా చెప్పవచ్చు.

పూర్తి సాంగ్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?time_continue=69&v=hrKlzAgQQ-Q&feature=emb_title