సౌత్ లో ఆ దర్శకుడు నన్ను గడపాలి అని కోరాడు – డొనాల్ బిష్ట్

-

సినీ పరిశ్రమలో కొందరు సినిమా అవకాశాలు ఇస్తాము అని తమని వాడుకుంటున్నారు అని ఇటీవల కొందరు నటీమణులు మీడియా ముఖంగా వారి బండారం బయటపెట్టారు.. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం జరిగింది.. మీటూ ఉద్యమం జరిగింది. దీంతో ఇలాంటి వారి లీలలు ఒక్కొక్కటి బయటకు వచ్చాయి, మరికొందరు ఇంకా ఇలాంటి వారి బండారం బయటపెడుతున్నారు, అయితే తాజాగా మరో నటి ఓ వ్యక్తి బండారం బయటపెట్టింది.

- Advertisement -

బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న డొనాల్ బిష్ట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది… నన్ను ఓ షోకి ఎంపిక చేశారు, వారికి డేట్స్ ఇచ్చా రెమ్యునరేషన్ మాట్లాడుకున్నాం… కాని నన్ను వారు అనూహ్యంగా నన్ను తొలగించారు.. దీంతో వారిపై నమ్మకం పోయిందని తెలిపింది, ఇక వేరే నటికి ఆ షోకి తీసుకున్నారు అని తెలిపింది.

సినిమాల్లో ఒక్క ఛాన్స్ కోసం ప్రయత్నిస్తుండగా దక్షిణాదిలో ఓ దర్శకుడు తనకు అవకాశం ఇస్తానని చెప్పాడని, అయితే తనతో గడపాలని అన్నాడని వెల్లడించింది. అతనిపై పోలీసు కేసు పెట్టాను అని తెలిపింది, తన ప్రతిభను గుర్తించి కొందరు దర్శకులు అవకాశాలు ఇచ్చారు అని తెలిపింది ఆమె.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సిరాజ్‌కు నో ఛాన్స్.. మండిపడ్డ గవాస్కర్

Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి...

ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!

Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ...