ఆ ప్ర‌ముఖ నిర్మాత నాకు అన్న‌య్య‌తో స‌మానం – త్రివిక్ర‌మ్ ఏమ‌న్నారంటే

-

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే తెలియని వారు ఉండ‌రు.. ఎన్నో టాప్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు ఆయ‌న‌.. త్రివిక్ర‌మ్ డైలాగులు అంటే క‌చ్చితంగా సినిమా వ‌చ్చి ప‌దేళ్లు అయినా అలాగే గుర్తు ఉంటాయి..

- Advertisement -

స్వయంవరం నుంచి అల వైకుంఠపురములో వరకు త్రివిక్రమ్ జర్నీ సూపర్ అనే చెప్పాలి..
స్టేజీపై ఓ నిర్మాత కాళ్లు పట్టుకున్నారు అభిమానంతో త్రివిక్ర‌మ్ … రామ్ హీరోగా నటించిన రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు ఆయ‌న ముఖ్య అతిధిగా వ‌చ్చారు.

నిర్మాత స్రవంతి రవికిషోర్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు… ఆయ‌న‌తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకున్నారు..
నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే లాంటి సినిమాలుస్రవంతి రవికిషోర్ త్రివిక్ర‌మ్ కు ఇచ్చారు, ఇలా ఆయ‌న‌కు లైఫ్ ఇచ్చారు అనే చెప్పాలి. ఆయ‌న‌ని పెద్ద అన్న‌గా భావిస్తాను అని తెలిపారు త్రివిక్ర‌మ్ . నిజంగా గురూజీ మాట‌లు విని అంద‌రూ హ‌ర్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...