ఎన్టీఆర్ సినిమాకి విలన్ గా ఆ హీరో – త్రివిక్రమ్ ప్లాన్

-

త్రివిక్రమ్ సినిమా అంటే కొత్త నటులని తీసుకువస్తారు, సీనియర్ నటులకు మంచి పాత్రలు ఇచ్చి ఎంతో గుర్తింపు తీసుకువస్తారు ఆ పాత్రకు న్యాయం చేసేది మీరు అని వారికి స్టోరీ చెప్పి ఒప్పిస్తారు… అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలు అంటే అందరికి అంత ఇష్టం.. ఇక తాజాగా ఆయన ఈ ఏడాది సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు, ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్న తారక్ తో త్రివిక్రమ్ మరో సినిమా అనౌన్స్ చేశారు.

- Advertisement -

ఆర్ ఆర్ ఆర్ సినిమా అయిన వెంటనే తారక్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు..సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో అరవింద సమేత ఎంత హిట్ అయిందో తెలిసిందే, ఇక కథ పై పూర్తి వర్క్ లో బిజీగా ఉంది త్రివిక్రమ్ టీమ్, అంతేకాదు ఈ సినిమాలో నటీ నటుల ఎంపిక కూడా ఓ పక్క జరుగుతోందట.

ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర విలన్ పాత్ర పోషించనున్నట్లు వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి, ముఖ్యంగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఆయన పాత్ర సూపర్ ఇప్పుడు ఇలాంటి నెగిటీవ్ షేడ్ తో ఆయన పాత్ర ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి, చిత్ర యూనిట్ ఆయనతో చర్చలు జరుపుతున్నారు అని వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...