సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం భరత్ అను నేను ఈ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కియార అడ్వాణీ మొదటి చిత్రంతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది… ఆతర్వాత వినయ విధేయరామ చిత్రంలో నటించింది…
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ పలు విషయాలను బయటపెట్టింది… సల్మాన్ అన్న మాటలు తాను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పింది… తన కెరియర్ మలపులు తిరగడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పింది…
లస్ట్ స్టోరీస్ చేసినప్పుడు అది సక్సెస్ అయ్యి అందుకున్న ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ అని చెప్పింది… తన కెరియన్ టర్నింగ్ కి లస్ట్ స్టోరీస్ కారణమని చెప్పింది… కబీర్ సింగ్ తో ఆడియన్స్ ప్రేమ దక్కిందని చెప్పిది… నాకు రణ్ వీర్ సింగ్ అంటే ప్రాణం అని చెప్పి అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక ఉందని చెప్పింది…