రవితేజ సినిమాలో ఆ టాప్ హీరోయిన్

-

తెలుగు సినిమాలలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్ గా ప్రణీతను చెప్పుకోవచ్చు. అందమైన కళ్లతో అందరిని ఇట్టే కట్టిపారేస్తుంది ఈ అందాల భామ, అత్తారింటికి దారేది సినిమా మంచి ఫేమ్ తెచ్చింది..రభస- డైనమైట్- బ్రహ్మోత్సవం ఇలా పలు వరుస హిట్ సినిమాలు చేసింది కన్నడ భామ ప్రణిత,ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తోంది, రెండు, మూడు హిందీ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -

తాజాగా మరో తెలుగు సినిమా అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ..రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి పేరుతో తాజాగా చిత్రం రాబోతుంది, ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇందులో మాస్ మహారాజ్ రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారు.

ఓ స్పెషల్ ఐటమ్ సాంగు వుందట. ఈ పాటకోసం ప్రణీతను తీసుకుంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, ఇక ఈ మాస్ సాంగ్ వచ్చే ఏడాది జనవరిలో షూట్ చేస్తారట, ఇప్పటికే ఈ సినిమా షూటింగు హైదరాబాద్ లోజరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Champions Trophy | సౌత్ఆఫ్రికాపై కివీస్ ఘన విజయం

ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్‌లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది....

Rahul Gandhi | రాహుల్‌కి రూ.200 ఫైన్.. ఆ వ్యాఖ్యలే కారణం..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తర్‌ప్రదేశ్ న్యాయస్థానం రూ.200ఫైన్ విధించింది....