బిగ్ బాస్ రీయూనియన్ పార్టీకి వారిద్దరూ ఎందుకు రాలేదంటే

-

బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే ఆదివారం జరుగనుంది, ఇక ఎవరు విజేత అనేది ఆరోజు తేలిపోతుంది, మరి చాలా మంది వారి అభిమాన కంటెస్టంట్లకి బలంగా ఓట్లు వేశారు, కోట్ల ఓట్లు పోల్ అయ్యాయి, అయితే ఈ వారం హౌస్ మేట్స్ చాలా ఆనందంగా ఉన్నారు.. ఎలాంటి టాస్క్ లు లేవు, ఎంతో సంతోషంగా తమ 15 వారాల జర్నీ గుర్తు చేసుకున్నారు, అయితే ప్రతీ సీజన్ లో
ఫినాలేకి ముందు రీయూనియన్ పార్టీ జరుగుతున్నట్లుగానే ఈసంవత్సరం కూడా ప్లాన్ చేశారు.

- Advertisement -

ఇక హౌస్ లో గ్లాస్ రూమ్ ఏర్పాటు చేశారు, దీంతో అందులో ఉండి ఇంటి సభ్యులని చూసుకున్నారు అందరూ..
మోనాల్ గజ్జర్, కళ్యాణి, లాస్యలు .కుమార్ సాయి, స్వాతి వచ్చారు, ఇక నోయల్, మెహబూబ్, దివి, సుజాత, గంగవ్వ , అవినాష్ ఈ రోజు వస్తున్నట్లుగా చూపించారు.

సూర్యకిరణ్, అమ్మరాజశేఖర్, దేవిలు కనిపించలేదు. అయితే తాజాగా అమ్మరాజశేఖర్ దేవిలు ఎందుకు రాలేదు అనేది అభిమానులు మాట్లాడుకుంటున్నారు, అమ్మరాజశేఖర్ చెన్నైలో షూటింగ్ లో బిజీ ఉండటం వల్ల రాలేదని, అలాగే దేవికి కొన్ని వర్క్ లు ఉండటం వల్ల రాలేదు అని తెలుస్తోంది, ఇక దర్శకుడు సూర్యకిరణ్ వచ్చినట్లు వార్తలు అందుతున్నాయి, సో మరి ఫైనల్ కు వారు వస్తారా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...