Varsudu: వారసుడు చూట్టు ముసురుకుంటున్న వివాదాలు

-

The Animal Welfare Board of India issues show cause notices to Varsudu moive unit: హీరో విజయ్‌ నటిస్తున్న వారసుడు సినిమా మరిన్ని వివాదాల్లోచిక్కుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంత్రికి కేవలం తెలుగు స్ట్రైయిట్‌ సినిమాలనే విడుదల చేయాలంటూ నిర్మాత మండలి ప్రకటన చేయటంతో వారసుడుపై వివాదాలకు తెరలేపినట్లయింది. ఈ వివాదం ఇంకా సద్దుమణగక ముందే, మరొక వివాదం చెలరేగింది. అనుమతి తీసుకోకుండా.. వారసుడు షూటింగ్‌లో ఏనుగులను ఉపయోగించినట్లు ద యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ముందస్తు అనుమతి లేకుండా ఏనుగులతో చిత్రీకరణ జరపటంపై వివరణ ఇవ్వాలని వారసుడు చిత్ర బృందానికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. కాగా, సంక్రాంతి రేసులో వారసుడు (Varsudu) విడుదల కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే తుది దశకు చేరుకున్న సినిమా షూటింగ్‌, క్లైమాక్స్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.విడుదల కాకముందే ఇన్ని వివాదాల్లో చిక్కుకుంటున్నవారసుడు విడుదలయ్యాక హిట్‌ అవుతుందా, బాక్సాఫీస్‌ ముందు చతికల పడుతుందా వేచి చూడాల్సిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...