అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ కు క్రమ క్రమంగా క్రేజ్ తగ్గుతుందా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… దీనికి బోలేడన్ని రీజన్స్ ఉన్నాయని అంటున్నారు…
- Advertisement -
అందులో ప్రాధానంగా బలమైన కంటెస్టెంట్స్ లేకపోవడం కంటెస్టెంట్స్ మధ్య గేమ్ ప్లానింగ్ లేకపోవడం… ప్రధానంగా ఈ మూడు కారణగాలే బిగ్ బాస్ పై ఆసక్తి తగ్గుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…
హౌస్ లో యాంకర్ లాస్య మాత్రమే ప్రేక్షకులకు తెలుసు ఇక మిగిలిన వారు ప్రేక్షకులకు సరిగ్గా తెలియదు… ఇది కూడా మైనస్ అని అంటున్నారు… అలాగే ఎలిమినేషన్ విషయంలో కూడా బిగ్ బాస్ కు క్రేజ్ తగ్గుతుందని అంటున్నారు…