ఎఫ్3 రిలీజ్ డేట్ వచ్చేసింది అభిమానులకి పండుగ

-

ఎఫ్2 సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.. సీనియర్ హీరో వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ ఈ సినిమాలో నటనతో అదరగొట్టారు… మరోసారి ఎఫ్ 3తో మన ముందుకు రాబోతున్నారు, ఈ సినిమా ఉంటుంది అని దర్శకుడు అనిల్ రావిపూడి గతంలోనే చెప్పారు.. ఈ కరోనా సమయంలో చిత్రీకరణకు లేట్ అయింది. అయితే తాజాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

- Advertisement -

ఇక దిల్ రాజు నిర్మాతగా చేస్తున్నారు.ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఆగస్టు 27న ఎఫ్3 ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపింది. ఇక ఎఫ్ 2 కి ఎవరైతే పని చేశారో వారు అందరూ కూడా ఇందులో పని చేస్తున్నారు.

ఈ సినిమాపై కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.. ముఖ్యంగా ఈ సినిమా కథని ఈ లాక్ డౌన్ సమయంలో ఇంకా బాగా రాసుకున్నారు అనిల్ రావిపూడి.. ఇక ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నారు అని తెలుస్తోంది.. ఇక మరోసారి తమన్నా, మెహ్రీన్ లే నటిస్తున్నారు ఈ చిత్రంలో.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nitish Kumar | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనయుడు..?

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)...

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బంద్.. ప్రకటించిన అధికారులు

MLC Elections | ఫిబ్రవరి 27న జరిగే మెదక్ -నిజామాబాదు -కరీంనగర్...