Flash: రెండోసారి కరోనా బారిన పడ్డ ప్రముఖ సినీ నటుడు

0
77

దేశంలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే ప్రముఖ సినీ రాజకీయ నాయకులు వరుసగా కరోనా బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ రెండో సారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నాతో గత వారం రోజుల్లో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోండి’ అని కోరారు.