మూవీస్ Flash News: ‘మహర్షి’లో నటించిన రైతు ఇకలేరు By Alltimereport - September 9, 2022 0 103 FacebookTwitterPinterestWhatsApp మహర్షి సినిమా నటుడు గురుస్వామి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. గురుస్వామి మహర్షి సినిమాలో రైతు పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో మట్టి, రైతుల మధ్య సంబంధాన్ని చెప్పే సీన్ అందరిని ఆకట్టుకుంది.